భాగ్యనగరం ఒక బాలికను కాపాడలేని అభాగ్యనగరంగా మారింది. మహిళా దినోత్సవాన వెలుగులోకి వచ్చిన ఒక ఘటన అమ్మాయిల రక్షణను మరోసారి ప్రశ్నిస్తోంది. నిర్భయ ఉదంతాన్ని దేశం నేటికీ మర్చిపోలేకపోతుంది . భాగ్య నగరం నడిబొడ్డున మరో ఘాతుకం జరిగింది. పదహారేళ్ల బాలికపై ఒక బాలుడు చేసిన పైశాచిక దాడి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. ఒళ్లంతా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CbMfZ7
Saturday, March 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment