Tuesday, March 19, 2019

చంద్రబాబు చేస్తోన్న విమర్శలపై తొలిసారిగా నోరు విప్పిన ప్రశాంత్ కిశోర్

పాట్నా: రాష్ట్రంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించినప్పటి నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నిచోట్లా చేస్తోన్న విమర్శ.. `బిహార్ తరహా రాజకీయాలు.` దాదాపు ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో బిహార్ తరహా వాతావరణం ఏర్పడుతుందని, హత్యలు, దారుణాలు పెరిగిపోతాయని, రాష్ట్రం రావణకాష్టంలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FoUIKB

Related Posts:

0 comments:

Post a Comment