Saturday, March 2, 2019

భారత్, పాక్ ను అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా ఎప్పటికీ గుర్తించలేమన్న డ్రాగన్

బిజింగ్ : డ్రాగన్ చైనా మరోసారి తన కపటనీతిని బయటపెట్టింది. ఇటీవల జరిగిన పరిణామాలతో .. తన మిత్రదేశం పాకిస్థాన్ పై కఠినవైఖరి అవలంభినట్టు కనిపించినా .. కానీ అది మాటలకే అనే పరిమితంగా తన ధోరణిని మరోసారి నిరూపించుకుంది. మారని డ్రాగన్ వైఖరి ..భారత్, పాకిస్థాన్ అణుశక్తి కలిగి, వాటి విస్తరణ కోసం చర్యలు చేపడుతున్నాయనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Um7ApT

0 comments:

Post a Comment