Sunday, March 17, 2019

తెలంగాణ లోక్ స‌భ బ‌రిలో జ‌న‌సేన‌..! అభ్య‌ర్థుల బ‌యోడేటాల ప‌రిశీలన‌లో గ‌బ్బ‌ర్ సింగ్..!!

హైద‌రాబాద్ : తెలుగు బాష లెక్క జ‌న‌సేన ఆడా ఉంట‌ది.. ఇప్పుడు ఈడా ఉంట‌ది. తెలంగాణ లోక్ స‌భ ఎన్నిక‌లో పోటీ చేసేందుకు జ‌న‌సేన స‌న్నాహాలు చేస్తోంది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు సంబందించిన వివ‌రాల‌ను బ‌యోడేటా రూపంలో తెలుసుకునేందుకు జ‌న‌సేన క‌స‌ర‌త్తు చేస్తోంది. హైద‌రాబాద్ లోని ప్ర‌శాస‌న్ న‌గ‌ర్ లోని పార్టీ కార్యాల‌యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBddwB

0 comments:

Post a Comment