Sunday, March 17, 2019

జ‌మ్మ‌ల‌మడుగు వెళ్ల‌ట‌మే ఆయ‌న చేసిన పాపం : నాన్న మ‌ర‌ణం పైనా : జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

వైయ‌స్ వివేకానం రెడ్డి హ‌త్య పై సిబిఐ విచార‌ణ చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరారు వైసిపి అధినేత జ‌గ‌న్‌. వివేకా హత్య ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు తోటే జ‌రిగింద‌ని ఆరోపించారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగే విచార‌ణ తో త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌న్నారు. జ‌మ్మ‌ల‌డుగు ఇన్‌ఛార్జ్‌గా ఉండ‌ట‌మే ఆయ‌న చేసిన త‌ప్ప‌ని..అందుకే హ‌త్య చేసార ని ఆవేద‌న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HqooZR

0 comments:

Post a Comment