Monday, March 11, 2019

ఎన్నిక‌లకు సిద్దం : ఓట్ల విష‌యంలో జాగ్ర‌త్త : జ‌గ‌న్ కు ఒక్క సీటు వ‌చ్చినా కేసీఆర్ దే..!

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌టంతో తెలుగు దేశం పార్టీ ఏపిలో ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు త‌మ వైపే ఉన్నార‌ని ధీమా వ్య‌క్తం చేసారు. అంద‌రికీ అభివృద్ది ఫ‌లాల‌ను అం ద‌చేసామ‌ని వివ‌రించారు. ఏపిలో ఉండ‌కుండా ఏపిలో ఓట్లు అడుగుతున్న వైసిపి నేత‌ల‌కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HrWk7M

0 comments:

Post a Comment