ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల పై వైసిపి నేత బుగ్గన రాజేంద్రనాధ్ తీవ్రంగా స్పం దించారు. ముఖ్యమంత్రి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని దుయ్యబట్టారు. డేటా చోరీలో ప్రభుత్వ హస్తం లేకపోతే అశోక్ ఎం దుకు పారిపోయారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం పై లోకేష్ ఎందుకు స్పందించటం లేదని నిలదీసారు బుగ్గన. చంద్రబాబు సెల్ఫ్ గోల్..ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C8iisD
Sunday, March 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment