Sunday, March 10, 2019

వైసీపి కి సినిమా గ్లామ‌ర్..! త్వ‌ర‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌నున్న‌ తార‌లు..!!

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : ఆంద్ర‌ప్రదేశ్ ప్ర‌తిప‌క్ష వైసీపి లో సిని గ్లామ‌ర్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సినిమా స్టార్ల‌ని ప్ర‌చారానికి ఉప‌యోగించుకోవాల‌ని వైసీపి స‌న్నాహాలు కూడా చేస్తోంది. గ్రామీణ వాతావ‌ర‌ణంలో సినిమా తార‌ల‌కు ఎక్కువ ఆద‌ర‌న ఉంటుంది కాబ‌ట్టి రాబోవు సాధార‌ణ ఎన్నిక‌ల్లో సినిమా తార‌ల‌తో ప్ర‌చారం చేయించాల‌న్న‌ది వైసిపి అదిష్టానం వ్యూహంగా తెలుస్తోంది. ఈ సారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UuSeiO

0 comments:

Post a Comment