Thursday, March 21, 2019

నిజామాబాద్ లో జ‌న‌స‌మితి పోటీలో లేదు..! కాంగ్రెస్ అభ్య‌ర్థికే త‌మ మ‌ద్ద‌త్తు అన్న కోదండ‌రాం..!!

హైదరాబాద్: తెలంగాణ జ‌న‌స‌మితి అదినేత ప్రొఫెస‌ర్ కోదండ‌రాం లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పాల్గ‌న‌డం లేదు. మ‌హాకూట‌మిలో భాగ‌స్వామ్య‌మైన కాంగ్రెస్ అభ్య‌ర్ధికి ఆయ‌న మ‌ద్ద‌త్తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తెలంగాణలో ముంద‌స్తుగా జ‌రిగిన శాస‌న స‌భ, జ‌ర‌గ‌బోయే లోక్ ఎన్నిక‌ల ద్వారా ఆయ‌న చ‌ట్ట‌స‌భ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశాన్ని చేజార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. నిజామాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మధుగౌడ్ యాష్కీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmXljA

0 comments:

Post a Comment