Saturday, March 9, 2019

వైమానిక దాడులతో చెట్లకు నష్టం వాటిల్లిందట .. అభినందన్ పై కేసు నమోదుచేసిన పాకిస్థాన్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో వైమానిక దాడుల తర్వాత ఉక్కిరి బిక్కిరవుతోన్న పాకిస్థాన్ .. ప్రతీకరా చర్యలకు దిగుతోంది. దాడుల మరునాడే యుద్ధ విమానాలతో దాడికి దిగిన దాయాది చర్యను భారత వింగ్ కమాండర్ అభినందన్ ధీటుగా తిప్పికొట్టారు. అధికారికంగా ఏమీ చేయలేని పాకిస్థాన్ .. లోపాలను ఎత్తిచూపుతూ అభినందన్ పై కేసు నమోదు చేసింది. అటవీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CdCycz

0 comments:

Post a Comment