ఢిల్లీ : ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అంతరిక్షంపై అజమాయిషీ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలవాలని కాంక్షించే చైనా కూడా ఈ విషయంలో తానేమీ వెనకలేనని నిరూపిస్తోంది. సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలో అన్ని దేశాల కన్నా ముందుండే డ్రాగన్ కంట్రీ అంతరిక్షంపై పెత్తనం కోసం పెద్ద ప్రణాళికనే సిద్ధంచేసింది. శత్రుదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ అంతరిక్ష ఆర్మీని తయారు చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUbieb
Monday, March 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment