Monday, March 25, 2019

సప్నా చౌదరిని రాహుల్ పెళ్లి చేసుకోవాలన్న బీజెపి..! దుమారం రేపుతున్న హ‌రియాణా గాయ‌ని..!!

చండీగఢ్/హైద‌రాబాద్ : సప్నా చౌదరి. ఈమె పేరు మోసిన హరియాణా గాయని, మంచి డాన్సర్‌ కూడా.! 2018లో నెట్లో అత్యధికులు సెర్చ్‌ చేసిన సెలబ్రిటీల్లో ఆమెకూడా ఒకరని గూగుల్‌ ప్రకటించింది. గత 36 గంటలుగా హిందీ బెల్ట్‌లో, ఢిల్లీలో, సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు మార్మోగుతోంది.. ఎందుకు? ‘‘సప్నా చౌదరి కాంగ్రె్‌సలో చేరింది. వెల్‌కమ్‌ టూ కాంగ్రెస్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OnqcDC

Related Posts:

0 comments:

Post a Comment