Friday, March 8, 2019

ఎయిర్ ఇండియా ఉమెన్స్ డే స్పెషల్ : మహిళా సిబ్బందితోనే పూర్తి సర్వీసులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎయిర్ ఇండియా మహిళల్లో స్ఫూర్తి నింపడానికి, ఎయిర్ ఇండియాకు మహిళలు సేవలందిస్తున్న తీరు అందరికీ తెలిసేలా వినూత్న కార్యక్రమం చేపట్టింది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు అని, అటు వైమానిక రంగంలోనూ మహిళలు తమదైన శైలిలో సత్తా చాటుతున్నారని చూపించాలనుకున్న ఎయిర్ ఇండియా మహిళా దినోత్సవ స్పెషల్ గా నేడు పూర్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TEm07t

0 comments:

Post a Comment