Friday, March 8, 2019

రేపో మాపో లోక్‌ సభ ఎన్నికల ప్రకటన.. 8 దశల్లో పోలింగ్..!

ఢిల్లీ : లోక్‌ సభ ఎన్నికల సమరం మొదలు కానుంది. రేపో మాపో ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయా పార్టీలు.. ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. లోక్‌ సభ ఎలక్షన్లకు సంబంధించి త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన వెల్లడించే ఛాన్సుంది. కుదిరితే ఆదివారం లోపే రావొచ్చు.. లేదంటే మంగళవారంలోగా ప్రకటన వెలువడనుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IYvpTh

Related Posts:

0 comments:

Post a Comment