Wednesday, March 13, 2019

దేశాన్ని సరిగా అర్థం చేసుకోవడమే నిజమైన దేశభక్తి .. మోదీని హామీల గురించి నిలదీయాలన్న ప్రియాంక

అహ్మదాబాద్ : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ప్రియాంక గాంధీ రాజకీయ రణక్షేత్రంలో మాటల తూటాలు పేల్చారు. యూపీ పశ్చిమ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన ఆమె .. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తొలి రాజకీయ ప్రసంగం చేశారు. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం తక్కువే .. కారణమిదీ ?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F8rqPZ

Related Posts:

0 comments:

Post a Comment