Saturday, March 23, 2019

మాధ‌వ్ పోటీ నుండి త‌ప్పుకోవాల్సిందేనా : రిలీవ్ చేయని ప్ర‌భుత్వం : ఇసి కి ఫిర్యాదు..!

పోలీసు మాధ‌వ్ ఎన్నిక‌ల బ‌రి నుండి త‌ప్పుకోవాల్సిందేనా. ట్రిబ్యున‌ల్ ఉత్త‌ర్వులు ఇచ్చినా మాధ‌వ్ ను ఇప్ప‌టి దాకా ప్ర‌భుత్వం రిలీవ్ చేయ‌లేదు. దీంతో..చివ‌రి ప్ర‌య‌త్నంగా మాధ‌వ్ ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసారు. త‌నను ఉద్దేశ పూర్వ కంగానే ఇబ్బంది పెడుతున్నారంటూ ఇసికి ఫిర్యాదు చేసారు. ఇదే స‌మ‌యంలో వైసిపి మాధ‌వ్ కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో అభ్య‌ర్దిని సిద్దం చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YifnHB

0 comments:

Post a Comment