Friday, March 15, 2019

వివేకాది స‌హ‌జ మ‌ర‌ణం కాదా: ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహం: పోలీసుల‌కు ఫిర్యాదు..!

వైయ‌స్ వివేకానంద‌రెడ్డి మృతి పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వివేకా తొలుత గుండెపోటు తో మ‌ర‌ణించార‌ని భావించారు. అఇయ‌తే, ఆయ‌న త‌ల పై గాయం ఉండ‌టం..బాత్ రూంలో ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండ‌టం తో ఆయ‌న మృతి పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీంతో..పోలీసులకు ఫిర్యాదు చేసారు. లోకేష్ టీం సిద్దం : వార‌సుల‌కు టిక్కెట్ల వెనుక : నాడే ప్ర‌ణాళిక‌..నేడు అమ‌లు: బాబు వ్యూహాత్మ‌కం..!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u9vWHC

0 comments:

Post a Comment