నామినేషన్లకు డెడ్ లైన్ సమీపిస్తుండటంతో ఎపీలోని రాజకీయ వర్గాలు అభ్యర్థుల ప్రకటన వేగవంతం చేశాయి. ఈ క్రమంలో బీజేపీ 23 మంది పార్లమెంట్ అభ్యర్థులను, 51మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటన చేస్తే జనసేన మాత్రం ఇంకా అభ్యర్ధులను విడతలవారీగా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో ఆరవసారి అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన జనసేన.. 16మంది అభ్యర్ధులను ప్రకటించింది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2upMpaM
Saturday, March 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment