Friday, March 22, 2019

ఎన్నికల కోడ్ ఉల్లంఘన .. ఆధారాలతో అడ్డంగా బుక్ అయిన ప్రకాష్ రాజ్

బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ప్రకాష్ రాజ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయన పైన అందిన ఫిర్యాదుతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HL7LYd

0 comments:

Post a Comment