పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన సీనియర్ బీజేపీ నేతలతో కూడా టచ్‌లోకి వచ్చి చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే జితేందర్ రెడ్డి తన సొంత గూటికి చేరుకున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో జితేందర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FxfRkp
Thursday, March 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment