Sunday, March 3, 2019

పవన్‌కు కష్టకాలమేనా: ఆరెండు పార్టీల్లో చేరికల జోష్...జనసేనాని అసెంబ్లీకి దారేది..?

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక పార్టీలో టికెట్లు నిర్థారణ అయిన నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుండగా.. టికెట్ దక్కని నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి నేతలు టీడీపీకి వస్తున్నారు... టీడీపీ నుంచి లీడర్లు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మరి ఈ సారి ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IOGsyt

0 comments:

Post a Comment