Wednesday, March 6, 2019

తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు తొల‌గించండి..! ఈసీ కి అందిన ఫిర్యాదు..!!

హైద‌రాబాద్ : తెలుగుదేశం ఇంత‌కుముందు ప్రాంతీయ పార్టీ. ఇపుడు అది జాతీయ పార్టీ కాబ‌ట్టి రెండు జాతీయ పార్టీల‌కు ఒకే గుర్తు ఉండ‌రాదు. అందువ‌ల్ల స‌మాజ్ వాదీ పార్టీ త‌ర్వాత స్థాపించ‌బ‌డ్డ తెలుగుదేశం పార్టీ గుర్తు తొల‌గించాల‌ని కొంద‌రు లాయ‌ర్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఇపుడు తెలుగుదేశం పోటీచేస్తున్నందున‌ తెలుగుదేశం,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UpNKtG

0 comments:

Post a Comment