Friday, March 29, 2019

మోడీ పై వారణాసి నుంచి పోటీ చేస్తా...ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు దేనికి సంకేతం..?

రాయ్ బరేలీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ, రాయ్‌బరేలీలో పర్యటించారు. అయోధ్యకు బయలు దేరి వెళ్లేముందు సొంత ఇంటిని చక్కబెట్టి వెళ్లారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రియాంకా గాంధీ తొలిసారిగా అమేథీ రాయ్ బరేలీలలో పర్యటించారు. రాయ్ బరేలీలో పర్యటించిన ప్రియాంకా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UndyK2

Related Posts:

0 comments:

Post a Comment