Saturday, March 9, 2019

నిద్రమత్తులో ఆలయాన్ని ఢీకొట్టారు .. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ... విజయవాడ నుంచి ఒంగోలుకు వెళ్తున్న లారీ మార్గంమధ్యలో మార్చి 9 శనివారం తెల్లవారుజామున

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NTjsNt

Related Posts:

0 comments:

Post a Comment