Sunday, March 3, 2019

టీడిపి ఎమ్మెల్యే ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ప్ర‌త్య‌క్షం..! ఉలిక్కి ప‌డ్డ కాంగ్రెస్ పార్టీ..!!

హైద‌రాబాద్ : ఆయ‌న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే..! తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గెలిచిన అభ్య‌ర్థి. తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాస పాత్రుడు. ఐతే తెలంగాణ‌లో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం ఆ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు స‌న్నాహ‌లు చేసుకుంటున్న‌ట్టు గెలిచిన మ‌రుక్ష‌ణం నుండి వార్త‌లు ఘుప్పు మంటున్నాయి. ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్న‌ట్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IOfFCk

Related Posts:

0 comments:

Post a Comment