Saturday, March 30, 2019

అనుకూల‌మా..? ప‌్ర‌తికూల‌మా..? అభిమానం ఓట్లు కురిపిస్తేనే గ‌బ్బ‌ర్ సింగ్ విజ‌యం..!!

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్క్రీన్ స్టామినా పొలిటిక‌ల్ స్క్రీన్ మీద క‌న‌ప‌డుతుందా..? అంటే ఏమో అనే ప‌రిస్థితలు నెల‌కొన్నాయి. ఆంధ్ర‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై జ‌రుగుతున్న చ‌ర్చ కూడా ఇదే. జ‌న‌సేన ఎన్ని సీట్లు గెలుస్తుంద‌న్న ప్ర‌శ్న ప‌క్క‌న‌ప‌డితే, స్వ‌తహాగా పోటీ చేసే స్థానాల్లో కాట‌మ‌రాయుడు ఎంతో క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. విశాఖ జిల్లా గాజువాక,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TJ5Fud

0 comments:

Post a Comment