Tuesday, March 19, 2019

7 మాకొద్దు, 80 మీరే తీసుకోండి.. కాంగ్రెస్ పార్టీకి మాయావతి ఝలక్?

లక్నో : కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా తమ కూటమికి ఉందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ- ఎస్పీ కూటమి కోసం 7 సీట్లు వదిలేస్తున్నామన్న కాంగ్రెస్‌ ప్రకటనను ఖండించారు. 80 స్థానాల్లో మీ అభ్యర్థులనే దించుకోండంటూ చురకలు అంటించారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం తమ కూటమికి ఉందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0SBo2

Related Posts:

0 comments:

Post a Comment