Sunday, March 31, 2019

ఆర్టికల్ 370 ఎత్తివేస్తే... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అమలును ఎత్తివేస్తే ఈ రాష్ట్రంతో ఉన్న బంధం అనుబంధాన్ని వదులుకోవాల్సిందే అని అన్నారు. జమ్ముకశ్మీర్‌కు కేంద్రంతో అన్ని రకాల సంబంధాలు దెబ్బతింటాయని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలతో పాటు ప్రత్యేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEUINO

Related Posts:

0 comments:

Post a Comment