అమరావతి/హైదరాబాద్ : ఆ ప్రకటన అప్రతిహతం.. ఆ నిర్ణయం అజరామరం.. ఏ ఘడియల్లో ఆ మహానుభావుడు రాజకీయ పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకున్నాడో తెలియదుకాని అదే నిర్ణయం అనేక సంచలనాలకు. రాజకీయ సమూల మార్పులకు కేంద్రబిందువయ్యింది. అంతే కాకుండా ఎంతో మంది అతి సామన్యులకు రాజకీయ వేదిక కల్పింది. ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు రాజకీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HIKENY
Friday, March 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment