Tuesday, March 19, 2019

లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు 36 కొత్త గుర్తులు

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవారికి 36 గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలోనే గుర్తుల జాబితా అందిస్తారు ఎన్నికల అధికారులు. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత పార్టీల అభ్యర్థులు కాకుండా మిగతావారు తాము ఎంపిక చేసుకున్న గుర్తులను రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. తదనంతరం వాటిపై ఎలాంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FllbZf

0 comments:

Post a Comment