Tuesday, March 12, 2019

లోక్‌సభ ఎన్నికలు 2019 : మీ ఓటు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలి?

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశమంతటా దశలవారీగా పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే దేశ పౌరులుగా ఓటు వేయడం అందరి బాధ్యత. అందుకే ఎన్నికల కంటే ముందే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ లేనట్లయితే ఓటు నమోదు చేసుకోవడానికి కింద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u41Fu0

0 comments:

Post a Comment