Saturday, March 30, 2019

16 సీట్లు గెలవడం పక్కా : మంత్రి తలసాని ధీమా

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి తీసుకొచ్చిందే చంద్రబాబు అని ఆరోపించారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు చంద్రబాబు డబ్బులు పంపారని మండిపడ్డరాయన. శుక్రవారం ఎల్బీస్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ ప్రచారసభలో ప్రసంగించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V6ddIQ

0 comments:

Post a Comment