Friday, March 8, 2019

మార్చి 15 నుండి ఒంటిపూట బడులు.. ఆదేశాలు జారీ

ఎండాకాలం వచ్చేసింది. ఈ సారి వేసవి తాపం, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది . రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన విద్యాశాఖ మర్చి 15 నుండి ఒంటిపూట బదులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TAS5Nn

Related Posts:

0 comments:

Post a Comment