Monday, March 11, 2019

సీ-ఓటర్ సర్వే: టీడీపీకి 14 లోక్ సభ స్థానాలు?

న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట్లో వరుసగా చోటు చేసుకుంటున్న వలసలతో డీలా పడింది తెలుగుదేశం పార్టీ. సీనియర్లందరూ ప్రతిపక్ష పార్టీ వైపు వలస వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి రావడం కల్లే అనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికితోడు- ఇదివరకు వెల్లడైన సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. రాయపాటీ..పరిస్థితేంటీ? టీడీపీ తరఫున రేసులోకి వచ్చిన లగడపాటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HtQzGr

Related Posts:

0 comments:

Post a Comment