Sunday, February 10, 2019

ప్రధాని మోడీ సౌత్ ఇండియా టూర్.. గుంటూరు పర్యటన గరం గరం.. బీజేపీ vs టీడీపీ

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య బెడిసికొట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారనేది పసుపు దండు వాదన. అలా క్రమక్రమంగా కమలం - సైకిల్ సవారీ బ్రేకులు తెగిపోయాయి. ఒకనాడు బీజేపీని అంటిపెట్టుకుని తిరిగిన టీడీపీ.. ప్రస్తుతం ఆ పార్టీని శత్రువులా పరిగణిస్తోంది. ఆ క్రమంలో మోడీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GhT9Q1

Related Posts:

0 comments:

Post a Comment