Friday, February 22, 2019

శాంతి ప్రదాత: మోడీని వరించిన సియోల్ శాంతి పురస్కారం..దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాని

సియోల్ : రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సౌత్ కొరియా ప్రభుత్వం సియోల్ శాంతి పురస్కారం అందజేసింది. 2018వ సంవత్సరానికి గాను మోడీకి ఈ పురస్కారం వరించింది. శాంతి పురస్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా 1300 మంది నామినేట్ కాగా ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XhWowc

Related Posts:

0 comments:

Post a Comment