Friday, February 22, 2019

బ‌డ్జెట్ స‌మావేశాలు 10రోజులు నిర్వ‌హించాలి..! అసెంబ్లీలో కాంగ్రెస్ డిమాండ్..!!

హైదరాబాద్: తెలంగాణ తొలి బ‌డ్జెట్ స‌మావేశాలు వాడి వేడిగా సాగ‌నున్నాయి. ఏదో మొక్కుబ‌డిగా కాకుండా ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్క‌రం దిశ‌గా స‌మావేశాలు ముందుకెళ్తే శ్రేయ‌స్క‌రంగా ఉంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అంతే కాకుండా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అదికార గులాబీ పార్టీ ఇచ్చిన హామీల అమ‌లు ప‌ట్ల కూడా శాస‌న స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. సంక్షేమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SitM2b

0 comments:

Post a Comment