షిల్లాంగ్ : మమతా సర్కార్ కేంద్రం ప్రభుత్వం మధ్య యుద్ధం జరిగిన కొద్దిరోజులకే సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను సీబీఐ విచారణ చేపట్టింది. శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో నాడు సిట్ అధికారిగా ఉన్న రాజీవ్ కుమార్ ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై ఆయన్ను విచారణ చేస్తోంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MVtoWn
శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో సీబీఐ ముందుకు రాజీవ్ కుమార్
Related Posts:
నేడే కేంద్ర క్యాబినెట్ భేటీ ... కీలక నిర్ణయాలు .. ఈ మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ చివరి కేబినెట్ భేటీ నేడు కాబోతుంది. ఈ భేటీ తర్వాత ఎన్నికల కురుక్షేత్రంలో నువ్వా నేనా అన్నట్టు తలపడనున్నాయి ప్రధాన పార్టీ… Read More
బాలకృష్ణ అక్కడి నుండే : జేసి బ్రదర్స్ దూరం : పరిటాల శ్రీరాం కు అవకాశం లేనట్లే..!మరి కొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని టిడిపి అభ్యర్దులను ముఖ్యమంత్రి ఖరారు చేసారు. ఆర్దరాత్రి వరకు జరి… Read More
ఓట్లు పోతున్నాయా?.. ఇకపై ఆ సమస్య లేనట్లే..! ఓటర్ ఐడీలతో మొబైల్ నెంబర్ లింకింగ్అమరావతి : ఏపీ ఓటర్ల డాటా చోరీ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. డాటా కేసును పొలిటికల్ టర్న్ గా వాడుకు… Read More
ఎస్టీ 4, ఎస్సీ 6, బీసీ 6, ఆన్ రిజర్వ్ డ్ 16 ... తెలంగాణలో జెడ్పీ రిజర్వేషన్లు ఖరారుహైదరాబాద్ : తెలంగాణలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 32 జెడ్పీ స్థానాలకు 50 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికగా కేట… Read More
ఆడపిల్ల కాదు ఆడపులి.. కుస్తీ పోటీల్లో పురుషులతో తలపడి సత్తా చాటిన బాలికఆడపిల్ల అని తక్కువ అంచనా వేసేరు. కుస్తీ మే సవాల్ అంటూ పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. ఆడపిల్లలు కాదు ఆడపులులు అన్నట్లుగా విజృంభిస్తున్నారు. మగువల్ నేర… Read More
0 comments:
Post a Comment