Saturday, February 16, 2019

బాబు పాల‌న మీద విర‌క్తి పుట్టింది : గెలిచేది జ‌గ‌నే : వైసిపి లో చేరిన‌ జై ర‌మేష్..!

వైసిపి లో మ‌రో టిడిపి ముఖ్యుడు చేరారు. తెలుగుదేశం వ్య‌వ‌స్థాపక స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించిన దాస‌రి జై ర‌మేష్ లోట‌స్ పాండ్ లో జ‌గ‌న్ ను క‌లిసారు. ఏపిలో చంద్ర‌బాబు పాలన పై విర‌క్తి పుట్టింద‌న్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి రెండేళ్ల లోనే ఒక్కో ఎమ్మెల్యే 50 కోట్ల నుండి 200 కోట్ల వ‌ర‌కు సంపాదించార‌ని పేర్కొన్నారు. త‌న‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T14WZe

0 comments:

Post a Comment