Monday, February 4, 2019

రాజీవ్ కుమార్‌పై ఆధారాలతో రండి... సీబీఐ పిటిషన్‌ విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

శారదా చిట్‌ఫండ్ కేసులో పోలీస్ కమిషనర్ సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ. కేసును వెంటనే విచారణకు స్వీకరించాల్సిందిగా సీబీఐ తరపున కేసును వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ పై ఎలాంటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SqZL4e

0 comments:

Post a Comment