Saturday, February 16, 2019

షాకింగ్ ...రెండో సారి అదే రిపీట్.... కేసీఆర్ క్యాబినెట్ లో మరో ఫిరాయింపు ఎమ్మెల్యే?

సండ్ర వెంకటవీరయ్య... తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్న ఎమ్మెల్యే. టిడిపి నుండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే గా గెలిచిన సండ్ర వెంకటవీరయ్య గత కొంతకాలంగా పార్టీ మారుతారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ ఫిబ్రవరి 19న మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్న తరుణంలో సండ్ర వెంకటవీరయ్య టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనట్లుగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SYxodW

0 comments:

Post a Comment