Saturday, February 9, 2019

రాజకీయ ప్రకటనలకు ఫేస్‌బుక్ కొత్త రూల్స్, బాధ్యత వారిదే

న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఫేస్‌బుక్ గురువారం కీలక ప్రకటన చేసింది. దేశంలో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన కొత్త రూల్స్ తీసుకు వచ్చినట్లు తెలిపింది. తమ ప్లాట్ ఫాంపైకనిపించే ప్రకటనల విషయంలో పలు మార్పులు చేసినట్లు పేర్కొంది. రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల్లో పబ్లిష్డ్‌బై, పెయిడ్ ఫర్ బై వంటి డిస్‌క్లెయిమర్లను ఇకపై అందరు చూడవచ్చునని తెలిపింది. త్వరలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2Tbcp

Related Posts:

0 comments:

Post a Comment