లక్నో: నిత్యం ఘర్షణపడే ఎస్పీ, బీఎస్పీలు వచ్చే లోకసభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం నిప్పులు చెరిగారు. ఆయన ఈస్టర్న్ యూపీలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి కడితే భయపడాల్సిన పని లేదని చెప్పారు. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్లో బీజేపీకి 50 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gweq7X
'ఉత్తర ప్రదేశ్లో 74 లోకసభ స్థానాలు బీజేపీవే, 50 శాతం ఓట్లు కమలం పార్టీకే'
Related Posts:
శ్రీ గురు రాఘవేంద్రస్వామిశ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595-1671)హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువున… Read More
మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసులో హైకోర్టులో ఊరటఎప్పుడూ కాంట్రవర్సీలకు పోకుండా తనపని తానూ చేసుకుపోయే మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసు తలనొప్పి నుండి కాస్త ఉపశమనం లభించింది. ఇంతకీ ఏ కేసు అంటారా ? గత ఎన్న… Read More
సత్తా చాటుకున్న మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధానికి చెక్, మైసూరు నో, సిట్టింగ్ సీటుకు ఓకే !బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్… Read More
చిక్కుల్లో వైసిపి : బీజేపీతో రహస్య సంబంధాలు :టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్...!ఎన్నికల వేళ వైసిపి చిక్కుల్లో పడింది. ఇప్పటికే బిజెపి తో వైసిపి సత్సంబంధాలు కొనసాగిస్తుందని అధికార పార్టీ ఆరో పణలు గుప్పిస్తున్న వేళ..దీనికి … Read More
కాంగ్రెస్ జాబితా తర్వాతే టీఆర్ఎస్ .. ఎందుకంటే, ఇదీ కేసీఆర్ స్ట్రాటజీహైదరాబాద్ : అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లినా సీఎం కేసీఆర్ .. వెంటనే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసి ప్రత్యర్థులకు షాక్ ని… Read More
0 comments:
Post a Comment