Thursday, February 28, 2019

పుంజుకోవాల్నా, గింజుకుంటోంది..! కంచుకోటలో కాంగ్రెస్ కష్టాలు

నిజామాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టింది. గులాబీదళంపై కన్నెర్రజేసిన హస్తం గూటి నేతలు గట్టిపోటీ ఇచ్చినట్లు కనిపించింది. తీరా ఫలితాలు చూసేసరికి బొక్కాబొర్లా పడింది. 119 స్థానాల్లో వందను దాటి పై 19 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనైనా ప్రజాక్షేత్రంలో బలపడాల్సిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EBl0sh

0 comments:

Post a Comment