Monday, February 18, 2019

ఆపరేషన్ స్టార్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు ఖతం

ఢిల్లీ : న్యూటన్ మూడో సిద్ధాంతం అమలుచేసేందుకు భారత సైన్యం సిద్ధమైంది. చర్యకు ప్రతీకార్య చర్య మొదలుపెట్టింది. పుల్వామాలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల అంతం చూసేందుకు సన్నద్ధమైంది. ఆ క్రమంలో పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను కాల్చి చంపింది. కమ్రాన్, ఘాజీ అనే ఇద్దరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Nc8oL7

Related Posts:

0 comments:

Post a Comment