Monday, February 25, 2019

ఏపీలో ప‌ట్ట‌బ‌ద్రుల, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు టీడిపి దూరం..! కార‌ణం అదేనా..?

అమరావతి/ హైద‌రాబాద్ : ఎన్నిక‌లంటే స‌మ‌రోత్సాహంతో పాల్గొనే తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నిక‌ల‌కు మాత్రం దూరంగా ఉండాల‌నుకుంటుందోది. మార్చిలో జ‌ర‌గ‌బోయే టీచ‌ర్, గ్రాజ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు ఎందుకు దూరంగా ఉండాల‌నుకుంటుందో కార‌ణం మాత్రం టీడిపి ఇంత‌వ‌ర‌కూ వెళ్ల‌డించ‌లేదు. ఏప్రిల్ లో జ‌ర‌గ‌బోవు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్దం కావ‌డానికి అంత స‌మ‌యం స‌రిపోదు కాబ‌ట్టి ఎమ్మెల్సీ ఎన్న‌కల‌కు అంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IBjxqh

0 comments:

Post a Comment