Tuesday, February 19, 2019

వంద గంటల్లో జైషే నాయకత్వం ఖతం...కశ్మీరి తల్లులు కీలకపాత్ర పోషించాలి: ఆర్మీ

ఢిల్లీ: పుల్వామా దాడుల తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో భారత ఆర్మీ ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్. పుల్వామాలో గత గురువారం సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కశ్మీర్‌లో నక్కి ఉన్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GO5r29

0 comments:

Post a Comment