Friday, February 22, 2019

నేడు ఏపి కి రాహుల్..! హోదా ప‌ట్ల భ‌రోసా ఇవ్వ‌నున్న కాంగ్రెస్ చీఫ్..!!

తిరుపతి/హైద‌రాబాద్ : ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మ‌రో సారి ఏపి లో ప‌ర్య‌టించ‌బోతున్నారు. రాహుల్‌గాంధీ శుక్రవారం తిరుపతిలో నిర్వహించనున్న ‘ఏపీ ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర' బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని గత ఎన్నికల్లో తిరుపతిలోని తారకరామ మైదానం వేదికగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BODzYg

0 comments:

Post a Comment