Sunday, February 3, 2019

ప్రేమలో పడ్డ ఐఎఎస్ అధికారులు.. ప్రేమికుల రోజునే పెళ్లి

బెంగళూరు : ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. విధి నిర్వహణలో బిజీబిజీగా ఉండే ఐఎఎస్ అధికారులు ప్రేమలో పడ్డారు. ప్రేమికుల రోజునే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన గౌతం.. కర్ణాటకలోని దావణగెరె జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. 2008లో సివిల్స్ పరీక్షల్లో నేషనల్ లెవెల్లో 23వ ర్యాంక్ సాధించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D4oamI

0 comments:

Post a Comment