Sunday, February 3, 2019

నాకు ఏం జరిగినా ప్రజలు ప్రధానినే నిలదీస్తారు: అన్నాహజారే హెచ్చరిక

రాలేగావ్: తనకు ఏదైనా జరిగితే అందుకు బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీదే అవుతుందని ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే పరోక్షంగా హెచ్చరించారు. లోకాయుక్త, లోక్‌పాల్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్‌‌సిద్ధిలో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేక పోరాటంలో తనకు ఏం జరిగినా ప్రజలు ప్రధాని నరేంద్ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G6oBkb

0 comments:

Post a Comment